సెలవు తీసుకోకుండా పని చేస్తున్న మోడీ

మోడీకి ఓ అభిమాని లేఖ

….

ఒక్క సెలవూ లేదు… ఆయన దేశంలో లేనిది 89 రోజులు .. ఆఫీసు నుంచి దూరంగా ఉన్నది 100 రోజులు… విదేశీ భాషల తర్జుమా కోసం ఆయన ఎవర్నీ ప్రత్యేకంగా నియమించుకోలేదు దూరదర్శన్ వారే ట్రాన్స్లేట్ చేస్తారు.. ఆయన వాడే నెట్ స్పీడ్ కేవలం 34 యెం.బి.పి.యెస్… దానికి ప్రత్యేకమైన బిల్లు లేదు ప్రధాని కార్యాలయ ఫోన్ బిల్లులోనే వస్తుంది.. ఆశ్చర్యకరమైన విషయం ఆయనకు ప్రభుత్వం తరఫునుంచి ఇంతవరకూ ఒక సెల్ ఫోన్ కూడా ఇవ్వలేదు స్వంత ఫోనే వాడుతున్నారు… ఆయన కోసం ప్రత్యేకంగా ఏ ఆహారమూ వండరూ ఆయనకు సరిపోయినంత మాత్రమే స్వంత సొమ్ముతో కొన్న కిరాణా వెచ్చాలతోనే వండించుకుంటారు అతిధులకు మాత్రమే ప్రభుత్వ ధనంతో విందు ఏర్పాటు చేస్తారు… ఆయన నెలవారి వచ్చే జీతం ఆడపిల్లల విధ్య మరియు సంక్షేమం కోసం పని చేసే వివిధ సంస్థలకు ఇచ్చేస్తారు… ఆయనకున్న సరదా మంచి దుస్తులు వేసుకోవడం .. వాటినికూడా ఏటా ఒకసారి వేలం వేసి వచ్చిన ధనం మొత్తం పేద ఆడపిల్లల వివాహాలకు ఇచ్చేస్తారు..

నువ్వు మానవ రూపంలో ఉన్న భాగవంతుడివో, లేక భగవంతుడు మాకోసం పంపిన అవధూత వో మాకు అవసరం లేదు. నువ్వు మా దేవుడివి అది మాత్రం నిజం. మేము ఎవ్వరిని నమ్మించలిసిన అవసరం లేదు మేమంతా నమ్ముతున్నాం మీరు మాకోసం దేశాన్ని ధర్మాన్ని కాపాడటం కోసం వచ్చారు అని. అందుకు నిదర్శనం మీరు తీసుకున్న నిర్ణయాలే సామాన్యులు ఆలోచించాలి అంటే భయపడే నిర్ణయాలు. నోట్లరద్దు GST త్రిపుల్ తలక్ రామమందిరం ఎలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రేపు రాబోయే NRC మతమార్పిడి చట్టం కామన్ సివిల్ కోడ్ వరకు ఓట్లకోసం అధీకారం కోసం కాకుండా దేశం కోసం దైర్యంగా నిర్ణయాలు తీసున్నారు. గెలుపు ఓటములు గురించి ఆలోచించకుండా.

*ఈ దేశపౌరుడికి దేశంలో భాగమైన కాశ్మీర్ లో హక్కు లేదంటే…ఆర్టికల్ 370 ని రద్దు చేశావ్..*
* అరాచక త్రిబుల్ తలాక్ ని అటకెక్కించావ్..*
*ప్రతి సంప్రదాయ హిందువు కోరికైనా రామాజన్మ భూమి ని పరిష్కరించావ్…*
* ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక గతిలేక బ్రతుకుతున్న ఇస్లామిక్ దేశాలలోని హిందువులకోసం CAA చట్టం తెచ్చావ్..*
*గోడదూకి వచ్చే గోముఖ వ్యాఘ్రల కోసం NRC తెచ్చావ్..*
ఇవన్నీ ఒకఎత్తు అయితే నీ మొగతనం ఎక్కడ కనపడిందంటే…
ఎవరి పేరు చెపితే ప్రతిపక్ష లు పక్క తడుపు కుంటున్నాయో,ఎవడి పేరు చెబితే అర్బన్ నక్షలైట్ లు తీవ్రవాదులకు మద్దతు పలుకుతున్న వాళ్ళు భయపడుతున్నారో
ఎవరి నోటమ్మాటైతే 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను లేకుండా చేసాం అన్నారో, ఎవడి నోటమ్మట జాతీయగీతం బయటకు రాకుండా ఆగిపోయిందే…
ఎవరి నోటమ్మట భారత్ మాతాకి జై అనను నా గొంతు మీద కత్తి పెట్టిన జనగనమన పాడను అన్న
వాడి చేతుల మీద వాడి దారులస్సలం లో జాతీయజెండా ఎగరేసి  JanaGanaMana పాడించావ్.
ఇది చాలదు ..ఇంకెన్ని సార్లు నువ్వు పోటీచేసినా నీ వెంట నడిచేందుకు..
Yes you’re the torchbearer…
నువ్వే ఈ తరం ఎదురు చూసిన నాయకుడివి..నీకు పాదాభివందనం
🙏🙏🙏

(Visited 10 times, 1 visits today)