సీరియల్స్ లో నటించడం ఒకప్పుడు స్టేటస్ తక్కువగా ఫీలయ్యేవాళ్లు ఆర్టిస్టులు. సినిమాలే వాళ్ల టార్గెట్ గా ఉండేవి. కానీ.. ఇపుడు సీరియల్స్ , స్మాల్ స్క్రీన్ పెద్ద కెరీర్ అయిపోయింది. యంగ్ ఏజ్ లోనే సీరియల్స్ లో హీరోయిన్ గా నటించేందుకు అమ్మాయిలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. సీరియల్స్ తో వైడ్ అండ్ లాంగ్ కెరీర్ ఉంటుందని వారి అభిప్రాయం. అలా.. సీరియల్స్ తో అందరికీ నచ్చేసిన కన్నడ అమ్మాయి నవ్య ఫొటోలు చూద్దాం.
(Visited 1,399 times, 1 visits today)