షేప్ అదిరింది.. ఇలియానా సన్నబడింది..

1

అందాలకు సాన బెడుతున్న ఇలియానా కష్టాన్ని తక్కువ అంచనా వేయలేం… డెడికేషన్ ఉంటేనే ఇలాంటిది సాధ్యం. కేకన్యూస్.కామ్

Ileana Dcruz

బ్యాక్ టు షేప్

సెకండ్ ఇన్నింగ్స్ లో ఇలియానా పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. పోకిరి భామ ఒకనాడు చేసిన హంగామా ఇప్పటికీ కుర్రకారు గుండెల్లో వలపు బాణాలు విసురుతూనే ఉంది. ఐతే… పెళ్లైన తర్వాత.. ఆమె చేసిన సినిమాలు కలిసిరాలేదు. ఇలియానా కూడా ఆకట్టుకోలేదు. షేపవుట్ కావడం… బాగా లావు కావడంతో… ఆమె ఆకర్షించలేకపోయింది. కానీ.. ఫ్యాన్స్ ఆకట్టుకోవడానికి.. కమర్షియల్ గా అవకాశాలు దక్కించుకోవడానికి ఇలియానా పడుతున్న కష్టాన్ని తక్కువ అంచనా వేయలం.

అమర్ అక్బర్ ఆంటోనీ.. కొన్ని సినిమాల తర్వాత.. వర్కవుట్స్ ను సీరియస్ గా తీసుకుంది ఇలియానా. తన ఒంపుసొంపుల తీరును సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. మీరు మెచ్చే వన్నెలు నా బాడీలో వచ్చాయి చూడండి అంటూ… ఎప్పటికప్పుడు.. తన అందాలకు సాన బెడుతూ… సన్నని స్లిమ్ సైజ్ ఇలియానాను మళ్లీ కళ్లముందు పెట్టింది. ఇపుడు ప్రొడ్యూసర్స్ ఇలియానాను తీసుకోవడమే లేటు. అందాలు తెరపై చూసేందుకు ఆవురావురుమని ఎదురుచూస్తున్నామంటున్నారు అభిములు.

Image

Image

Image

Image

Image

 

Image

Image

Image

Image

Image

Indian Film Actress Ileana D Cruz

Image

Image

Image

 

Image

Image

Image

(Visited 52 times, 1 visits today)

One thought on “షేప్ అదిరింది.. ఇలియానా సన్నబడింది..

Comments are closed.

Next Post

OnePlusNord రిలీజ్డ్.. కాస్ట్, డీటెయిల్స్ ఇవిగో..

Tue Jul 21 , 2020
<div class="at-above-post addthis_tool" data-url="http://www.kekanews.com/ileana-dcruz-stunning-makeover-workouts/"></div>20వేలకే వస్తోందని ఈ ఉదయం నుంచి న్యూస్ బయటకి వచ్చింది. ఐతే.. వన్ ప్లస్ టీవీల్లో బేసిక్ టీవీని 13వేలకే ప్రకటించిన వన్ ప్లస్.. ఈ 5జీ మిడ్ రేంజ్ ఫోన్ రేట్ ను మాత్రం ఎక్కువే పెట్టింది.<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="http://www.kekanews.com/ileana-dcruz-stunning-makeover-workouts/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->
ONE PLUS NORD MODEL RELEASE PRICE KEY FEATURES ARE THESE

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..