మూగబోయిన మన హైదరాబాద్ .. వీడియో చూడండి

Hyderabad Lock Down
Spread the love

నెవ్వర్ బిఫోర్ ఇన్ హ్యూమన్ లైఫ్…

ప్రస్తుత కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతటా కనిపిస్తున్న పరిస్థితి ఇది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రే ఈ మాటలన్నారు. ఇలాంటి పరిస్థితి మానవ జీవితంలో ఎప్పుడూ చూడలేదని.

రోడ్లపై జనం లేరు.. ఆఫీసులలో మనుషులు లేరు..

ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు.. ఇపుడు సైలెంట్ అయిపోయాయి.

సందడిగా కనిపించే మాల్స్ ఖామూష్ అయిపోయాయి.

ఇలాంటి మన హైదరాబాద్ ను ముందెన్నడూ చూడలేదు మనం. ఇలాంటి పరిస్థితి వస్తుందని కూడా అనుకోలేదు మనం.

చార్ సాల్ కా షహర్.. గప్ చుప్ అయిపోయింది.

హైదరాబాద్ లో ప్రధానంగా రద్దీగా ఉంటే ప్రాంతాలను లాక్ డౌన్ టైమ్ లో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. ఆ వీడియోను ఓసారి మీరూ చూడండి. ఎలాంటి హైదరాబాద్ .. ఎలా మారిందో అర్థమవుతుంది. కొంచెం గుండె కలుక్కుమంటుంది కూడా.

 

https://www.facebook.com/trspartyonline/videos/697876890963384/

(Visited 157 times, 1 visits today)
Author: kekanews