హ..హ..హాసిని.. బ్యాక్ టు షూట్

జెనీలియా డిసౌజా మళ్లీ కెమెరా ముందుకొస్తోంది.

మేకప్ వేసి.. మ్యాజిక్ చేసేందుకు రెడీ అయిపోయింది.

అదే లుక్కు.. అదే గ్లామర్.. అదే స్మైల్..

పదేళ్లు దాటిపోయినా… మళ్లీ అదే చరిష్మాతో పలకరించేందుకు రెడీఅయిపోయింది ఈ బొమ్మరిల్లు హాసిని.

లేటెస్ట్ లుక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

Image

Image

Image

Image

Genelia D'Souza Hot Photos | Veethi

(Visited 45 times, 1 visits today)