వైరస్ ఏం చేస్తుంది.. ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి.. డాక్టర్ల సంభాషణ వినండి

Doctors Discussion On Immunity Boosting And How To Fight With Virus | Dont Miss
Spread the love

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైరస్ లోడ్ ను బాడీనుంచి తగ్గించే యాంటీ బాడీలను తీసుకోవడం ఒక్కటే మార్గం. ఫీవర్, దగ్గు, సర్ది మందులతోపాటు.. మల్టీ విటమిన్ టాబ్లెట్లు, సి విటమిన్ టాబ్లెట్లు వాడుతూ.. వైరస్ తో పోరాడవచ్చు. తిరిగి ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు అంటున్నారు డాక్టర్లు.

అసలు బాడీలో వైరస్ ఏం చేస్తుంది.. వైరస్ ను తొలగించుకునేందుకు ఏం తినాలి.. అనే దానిపై ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఫోన్ సంభాషణ ఒకటి బయటికొచ్చింది. ఆ వీడియో చూసి మీరూ జాగ్రత్తలు తీసుకోండి.

కింద ఉన్న లింక్ లో ఆ వీడియో మీరూ చూడండి.

(Visited 175 times, 1 visits today)
Author: kekanews