#Disha కేసు నిందితులు నలుగురు ఈ ఉదయం షాద్ నగర్ దగ్గర్లోని చటాన్ పల్లిలో.. బాధితురాలిని తగలపెట్టిన ప్రాంతంలో హతమయ్యారు.
బాధితురాలి సెల్ ఫోన్ రికవరీ చేయడం, సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయడంలో భాగంగా నిందితులను శుక్రవారం వేకువజామున చటాన్ పల్లికి తీసుకుపోయారు పోలీసులు.
ఐతే…. సంఘటన స్థలంలో పోలీసుల వెపన్స్ లాక్కుని కాల్చేందుకు ప్రయత్నించిన దుండగులు… రాళ్లతో కొట్టారని .. ఈ సందర్భంగా జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయారని సీపీ సజ్జనార్ చెప్పారు.. ఈ ఎన్ కౌంటర్ స్టోరీ మొత్తాన్ని ఈ ఫొటోల్లో చూడండి.
Read Also : స్కూటీ పంక్చర్ చేసి.. లారీలు అడ్డుపెట్టి.. రూమ్ వైపు లాక్కెళ్లి..!! దారుణాతిదారుణం
Justice For Disha Accused Encounter by Sajjanar in Shadnagar (1)
Justice For Disha Accused Encounter by Sajjanar in Shadnagar (1)
Justice For Disha Accused Encounter by Sajjanar in Shadnagar (1)
Justice For Disha Accused Encounter by Sajjanar in Shadnagar (1)
(Visited 200 times, 1 visits today)