ఈ కళ్లు ఎవరివో గుర్తుపట్టారా…?

http://www.kekanews.com/

ఒక్కో హీరోయిన్ ను ఒక్కోరకంగా గుర్తుపట్టొచ్చు.

కొందరివి కళ్లు.. మరికొందరివి.. ముక్కు.. మరికొందరు పెదవులు.. ఇంకొందరి నడుము చూసినా గుర్తుపట్టేయొచ్చు.

ఐతే.. Eesha Rebba- ఈషా రెబ్బాకు మాత్రం ఆమె నవ్వే అందం. కళ్లు అందంగా ఉన్నా.. వాటిని చూసి ఆమేనని గుర్తుపట్టడం చాలామందికి కష్టం.

ఈషారెబ్బా కళ్లు.. శ్రద్ధాకపూర్ లా ఉంటాయి. ఈ ప్రశ్నకు చాలామంది అదే సమాధానం చెబుతారు. చెప్పారు. కూడా.

Image

Image

Image

Image

Image

Image

 

(Visited 75 times, 1 visits today)