సినిమా నటుల కెరీర్ లో ఒక్కో స్టేజీలో ఒక్కే దశ నడుస్తుంటుంది. హీరోయిన్లు, సినిమా యాక్ట్రెస్ లు అయితే.. అది మరీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంటారు. ఇండస్ట్రీలోకి రావాలంటే.. లక్ కు తోడుగా… ఒకటి అందం.. మరోటి టాలెంట్ .. ఈరెండింట్లో ఏది ఉన్నా సక్సెస్ కావొచ్చు. రెండూ ఉంటే… దుమ్ములేపేయొచ్చు. మొదట్లో అవకాశాల కోసం అందరి కళ్లలో పడాలి. తర్వాత.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఐనా చాన్సెస్ […]

హైదరాబాద్ బేస్డ్ కంపెనీ కరోనా వ్యాక్సిన్ ను కనిపెడితే.. ప్రపంచ ఫార్మా రంగంలో మన దేశానికి , నగరానికి మంచి పేరు వచ్చే చాన్సుంది. కొత్త చరిత్ర సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డేరింగ్ మోడీ లడఖ్ లో సర్ ప్రైజ్ టూర్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ డేర్ చేశారు. చైనాతో ఉద్రిక్తతల కన్నా.. క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉండే లడఖ్ లోని చైనా సరిహద్దులో పర్యటిస్తున్నారు. గాల్వాన్ లోయలో ఇటీవలే చైనా సైనికులతో భారత ఆర్మీ ఘర్షణ పడింది. ఈ ఫైట్ లో 21మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనావైపు కూడా ప్రాణనష్టం ఉన్నట్టు ఆ దేశం తెలిపింది. ఆ తర్వాత.. సరిహద్దు, […]

మిత్రులు ఎవరి జాగ్రత్త వాళ్ళే చూసుకోవాలి. బతుకు పోరాటంలో కరోనాను మించిన పెనుముప్పును తప్పించుకునేందుకు ప్రయత్నించాలి.

ఇలియానా తన భర్తలో బ్రేకప్ తర్వాత.. సినిమాల్లో బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాల్లో బాగా లావుగా కనపడటంతో.. ఆమెపై ఇండస్ట్రీ పెద్దగా దృష్టిపెట్టలేదు. ఇపుడు తాజాగా అక్కినేని నాగార్జునతో ఓ సినిమాలో చాన్స్ కొట్టేసింది. దీంతో… ఈ చాన్స్ ను ఎలగైనా కమర్షియలైజ్ చేసుకోవాలని ఇలియానా డిసైడైంది. లాక్ డౌన్ టైమ్ లోనూ బాగా కష్టపడింది. కసరత్తు చేసి తన ఒంటిని మళ్లీ ఒకప్పుడు తెలుగు […]

లాక్ డౌన్ లోనూ పెంగ్విన్ మూవీతో ఓటీటీ ఆడియన్స్ ను పలకరించింది అందాల కీర్తి సురేష్. ఆమె వెండితెరపై ఎప్పుడు కనిపిస్తుందా అని ఎదురుచూసే అభిమానులు ఎందరో. చేతిలో ఎన్నో అవకాశాలు ఉన్నా.. సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తోంది కీర్తి సురేష్. బరువు తగ్గిన కీర్తి.. తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న కీర్తి… వాటి ప్రమోషన్ పనుల్లో బిజీగా […]

లాక్ డౌన్ రీఎంట్రీ లోనూ యాంకర్ అనసూయ అలరిస్తోంది. జబర్దస్త్ షోలో ఆమె కాస్ట్యూమ్స్ తో మళ్లీ కేక పెట్టిస్తోంది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ … ఎక్స్ ట్రా జబర్దస్త్ కు రేటింగ్ పెంచుతాయనడంలో సందేహమే లేదు.  

డబ్ స్మాష్ తో పాపులారిటీ కొట్టి.. బిగ్ బాస్ తో ఫామ్ లోకి వచ్చిన టీనేజీ బ్యూటీ దీప్తి సునయన. మొన్నటివరకు టిక్ టాక్, హలో యాప్ లలో తన ఫాలోయర్స్ ను తన నడుముకు చుట్టేసింది ఈ సన్నజాజితీగ. లేటెస్ట్ సినిమాల్లోని పాటలు, డైలాగులకు.. తనదైన స్టైల్ జోడించి… అలరిస్తూ వస్తోంది దీప్తి. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటూ.. ఇండస్ట్రీలోనూ అవకాశాలకు గాలం […]

ఇది ఓ రైటింగ్ టాబ్లెట్. అంటే డిజిటల్ పలక అని చెప్పొచ్చు. 10 ఇంచెస్, 13.5 ఇంచెస్ డిస్ ప్లేలో లభిస్తుంది. చాలా తక్కువ ధరలో లభిస్తోంది. చిన్న బ్యాటరీ వేస్తే వన్నియర్ నడుస్తుంది.

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..