రామజన్మభూమి కేసులో అత్యంత సంచలనమైన.. అదే సమయంలో.. కోట్లాది మందికి ప్రజామోదమైన తీర్పును ఇచ్చింది సీజేఐ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం. ఇన్నాళ్లు వివాదాస్పదమైనదిగా పేరు పడ్డ రామజన్మభూమి మందిర్-మసీద్ ఉన్న 2.7 ఎకరాల భూమి రామజన్మభూమిగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. శతాబ్దాలుగా నలుగుతూ.. ముస్లిం రాజుల పాలనలో ధ్వంసమైన చరిత్రను సుప్రీం ధర్మాసనం ఎలా తేల్చగలిగింది.. ఈ చిక్కుముడిని ఎలా విప్పగలిగింది […]

టాలీవుడ్ స్వీటీ అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటించిన కొత్త సినిమా నిశ్శబ్దం టీజర్ విడుదలచేశారు. అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. నిశ్శబ్దం మూవీ హారర్, సస్పెన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా. ఆ జానర్ కు తగ్గట్టుగా మ్యూజిక్, కెమెరా వర్క్ బాగున్నాయి. అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ కూడా మెప్పిస్తుంది. పలు ఫ్రేముల్లో సన్నగా కనిపించే అనుష్కను […]

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సంచలన హత్య జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ ఆఫీస్ లో తహశీల్దార్(ఎమ్మార్వో)విజయారెడ్డిని దారుణంగా హత్య చేసి చంపేశాడు ఓ దుండగుడు. ఆఫీస్ లో తహశీల్దార్ తో పని ఉంది.. మాట్లాడాలి అంటూ లోపలికి వెళ్లిన దుర్మార్గుడు…. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశాడు. తహశీల్దార్ కు నిప్పంటించి ఆ మంటల్లో కాలిన నిందితుడు పారిపోతూ కొద్దిదూరంలోనే పడిపోయాడు. ఆమెను కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరు […]

1

మంగ్లి అలియాస్ సత్యవతి. వీ6 న్యూస్ ఛానెల్ లో పొలిటికల్ సెటైర్ ప్రోగ్రామ్ తో పాపులరైన మంగ్లి.. సింగర్ గానూ ప్రూవ్ చేసుకుంది. మైక్ టీవీ, మంగ్లీ టీవీ ఛానెళ్లలో.. బతుకమ్మ, సంక్రాంతి , తెలంగాణ పాటలతో తన ప్రజాదరణను అంతకంతకూ పెంచుకుంటోంది. సింగర్ గా ఆమె పాడిన పాటలు.. యూ ట్యూబ్ లో హాట్ కేకులు. సినిమాల్లోనూ ఆమె పాటలు పాడుతోంది. ఇపుడు హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంటోంది. […]

సోషల్ మీడియాలో లీకులతో కిక్కు దొబ్బింది కానీ.. ఈవారం బిగ్ బాస్ లో సంచలనమే నమోదైంది. అచ్చ తెలంగాణ ఆడపడుచు, టఫ్ కాంపిటీటర్ అనిపించుకున్న శివజ్యోతి బిగ్ బాస్ 14 వారంలో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఇక మిగిలింది పైనల్ వారమే. వారం రోజులే మిగిలి ఉండటం.. ఐదుగురు టఫ్ కంటెస్టెంట్స్ వరుణ్, రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, ఆలీరెజా, శ్రీముఖి రేసులో ఉండటంతో.. ఆసక్తి మరింత […]

రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచలనం. బయోపిక్ లు, రియల్ ఇన్సిడెంట్లతో సినిమాలు తీసి వివాదాలతో సంచలనం రేపుతుండటం ఆయనకు అలవాటుగా మారిపోయింది. ఇదే పద్ధతిలో బాక్సాఫీస్ దగ్గర విజయాలను కూడా ఆయన అందుకుంటున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయినా… టేకింగ్ పరంగా చాలా తక్కువ విలువలతో రూపొందినట్టు విమర్శలు మూటగట్టుకుంది. కానీ… కమ్మరాజ్యంలో కడప రెడ్లు మాత్రం చాలా బెటర్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్టు ట్రైలర్ […]

“రాష్ట్రంలో RTC పనైపోయింది… సమ్మె కార్మికులు ముగించుడు కాదు… అసలు ఆర్టీసీ సంస్థ పనే ముగింపుకొచ్చింది.. ఇపుడు ఎవ్వడు ఏం చెయ్యలేడు. పండగ పూట జనాలను ఇబ్బంది పెట్టి.. దిక్కుమాలిన రాజకీయాలు చేశారు. ఇది సమ్మె కాదు.. వాళ్లను వాళ్లే నరుక్కునే పని. యూనియన్ నాయకుల మాటలు విని కార్మికులు తమను తామే చెడగొట్టుకున్నరు. మెడకాయ మీద తలకాయ లేనోడు చేసిన పని.. తెలివి తక్కువ పని… బుద్ధి, జ్ఞానం […]

1

ఏ విషయం చెప్పినా బుల్లెట్ దిగేలా చెబుతుంటారు డైరెక్టర్ తేజ. హైదరాబాద్ లో యంగ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో ఏర్పాటుచేసిన ఓ ప్రోగ్రామ్ లో పాల్గొన్న తేజ… ఉత్తేజపరిచేలా ఇన్ స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చారు. ఆయన అన్న మాటలు ఆయన మాటల్లోనే… శివ కోసం నిజమైన గూండాలనే తీసుకున్నాం “శివ సినిమా తీసే నాటికి హైదరాబాద్ లో ఇంకా ఇండస్ట్రీ డెవలప్ కాలేదు. ఆర్టిస్టులే దొరికేవారు కాదు. నాగార్జునకు అంత పెద్ద […]

ఈ ఏడాది వన్డే క్రికెట్ వరల్డ్ కప్ లో న్యూజీలాండ్ పై ఇంగ్లండ్ సూపర్ ఓవర్ గెలుపు చాలామందికి నచ్చలేదు. అందుకే.. సూపర్ ఓవర్ విషయంలో ఐసీసీ రూల్ మార్చేసింది. ఇకనుంచి ఐసీసీ ప్రపంచకప్ సెమీస్ లేదా ఫైనల్ మ్యాచ్ లో సూపర్ ఓవర్ టై అయితే.. బౌండరీల లెక్కన విజేతను ప్రకటించేది లేదని తేల్చిచెప్పింది. సూపర్ ఓవర్ టై అయితే.. మరో సూపర్ ఓవర్ ఆడించాలని.. అది కూడా […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..