టీవీ5 న్యూస్ రీడర్, యాంకర్ రోజా గోరంట్లకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే. సినిమా సెలబ్రిటీల ఇంటర్వ్యూలతో అభిమానులకు దగ్గరైంది రోజా గోరంట్ల. న్యూస్ రీడర్ గానూ ఆకట్టుకుంటోంది. వినసొంపైన వాయిస్.. అంతకంటే అందమైన ముఖంతో అభిమానుల మనసు గెల్చుకుంటోంది. ఈమె స్టైలిష్ లుక్స్, గ్లామరస్ స్మైల్ నిండిన ఫొటోలకు లైక్స్ భారీగా వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో రోజా అందాన్ని ఆమె ఫొటోల్లో చూసేయండి. PicSource : RojaGorantla […]

#బ్యాన్‌చేస్తే సరిపోదు చైనీయుల‌ నడ్డి మీద తన్నడం ఓకే.. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన దేశంలో మొదలైన అద్భుతమైన స్టార్టప్‌లను ఇక్కడి కార్పొరేట్ కంపెనీలు ఎందుకు సపోర్ట్ చేయవు? మన దేశంలో గొప్ప కంపెనీలు ఏవీ అంటే‌.‌. టాటా, రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ అంటూ కేవలం నాలుగే వినిపిస్తాయి. అదే ఇతర దేశాల్లో చూస్తే ఫార్చూన్‌ ఫైవ్ హండ్రెడ్ అంటూ పేర్కొంటారు. నిష్ణాతులైన యువత.. ప్రతిభావంతమైన, ప్రయోజనకారియైన ఐడియాలతో వస్తుంటే […]

రైతులకు సీఎం కొత్త వరం ఏం ఇవ్వబోతున్నాడు… రైతులకు పెన్షన్ ఇస్తాడా.. రైతుబంధు డబుల్ చేస్తాడా… ఎరువులు ఫ్రీగా ఇస్తాడా..

రాజీ పడలేని చోట రాజీనామా ఇవ్వాల్సిందే.. ఆత్మ గౌరవాన్ని చంపుకుని సంఘర్షణలకు లోను అవుతు పని చేయవలసిన గత్యంతరం లేదు అనిపించింది. జూన్ 23 న టీవీ9 కు రాజీనామా చేశాను. ముఖ్యంగా నేను టీవీ9 లో కృతజ్ఞత చెప్పుకునేది ఎవరికైనా ఉంది అంటే నన్ను పిలిచి పెద్ద బాధ్యత అప్పజెప్పిన రవి ప్రకాష్ సర్, క్రాంతి ( ఆందోల్ ఎమ్మెల్యే) సార్లకే. వారితో చాలా దగ్గరగా పనిచేసే అవకాశం […]

కరోనా వైరస్ కారణంగా దారుణాలు జరుగుతున్నాయి. కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. కన్నవారికి బిడ్డలు… వయసుమళ్లినవారికి ఐనవారు లేకుండా పోతున్నారు. బంధాలు తెంచి.. మానవత్వం మంటకలిసేలా చేస్తోంది కరోనా వైరస్. కనిపించని ఈ శత్రువు ఎవరిని ఎలా బలిచేస్తుందో ఇప్పటికీ అర్థం కావడంలేదు. తమిళనాడులో తాజాగా జరిగిన సంఘటన గురించి తెల్సుకుంటే మనసు కలుక్కుమనడం ఖాయం. కరోనా చేసే నష్టాన్ని అతిగా ఊహించుకుని.. ఓ వ్యక్తి తన కుటుంబాన్ని అతిపెద్ద ప్రమాదంలోకి నెట్టాడు. […]

కరోనా వైరస్ సోకిన సెలబ్రిటీల సంఖ్య పెరుగుతోంది. లేటెస్ట్ గా అలనాటి హీరోయిన్, వెటరన్ యాక్ట్రెస్, కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య లోక్ సభ సభ్యురాలు సుమలతకు కరోనా సోకింది. గత రెండు రోజులుగా సుమలత కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, సర్దితో బాధపడ్డారు. డాక్టర్లను సంప్రదించి టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. దీంతో.. డాక్టర్ల సలహా తీసుకుని.. హోమ్ క్వారంటైన్ అయ్యారు సుమలత. మాండ్యాలో సుమలత ఇటీల పలు డెవలప్ మెంట్ […]

అనుష్క అభిమానులకు గుడ్ న్యూస్. ఈ టాలీవుడ్ టాప్ హీరోయిన్ .. మునుపటిలా మారింది. యోగాబ్యూటీ లాక్ డౌన్ లో యోగాతో… గతంలో ఎన్నడూ లేనంత మెరుపు సొంతం చేసుకుంది. సన్నగా తయారైంది. కరోనా లాక్ డౌన్ తర్వాత.. సినిమాలు ఇప్పుడిప్పుడే షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. అనుష్క మూవీస్ కూడా సెట్స్ పై ఉన్నాయి. మరికొన్ని మూవీస్.. రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ టైమ్ లో.. అనుష్క ఇలా సన్నగా.. […]

చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరకు పరిచయం అయిన హన్సిక.. ఆ తర్వాత హీరోయిన్ గా సక్సెస్ అయింది. చిన్న వయసులోనే భారీ ఆఫర్లు కొట్టేసింది. ఒళ్లు చేయడంతో..తమిళంలో సెటిలైపోయిన హన్సిక.. ఇపుడు స్లిమ్ లో అలరిస్తోంది. ఆెమె లేటెస్ట్ ఫొటోలు కేక వ్యూయర్స్ కోసం.  

సినిమా నటుల కెరీర్ లో ఒక్కో స్టేజీలో ఒక్కే దశ నడుస్తుంటుంది. హీరోయిన్లు, సినిమా యాక్ట్రెస్ లు అయితే.. అది మరీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంటారు. ఇండస్ట్రీలోకి రావాలంటే.. లక్ కు తోడుగా… ఒకటి అందం.. మరోటి టాలెంట్ .. ఈరెండింట్లో ఏది ఉన్నా సక్సెస్ కావొచ్చు. రెండూ ఉంటే… దుమ్ములేపేయొచ్చు. మొదట్లో అవకాశాల కోసం అందరి కళ్లలో పడాలి. తర్వాత.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఐనా చాన్సెస్ […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..