యూత్ , ట్రెండ్ కు తగ్గట్టుగా కిర్రెక్కిస్తోంది అనుపమ. టిల్లు స్క్వేర్ మూవీలో హీరోతో చాాలా సీన్స్ లో రెచ్చిపోయిందని సమాచారం. లేటెస్ట్ గా సోషల్స్ లో మరింత రెచ్చగొడుతోంది ఈ అమ్మడు.
ఆమె అందాల విందు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందిని రంజింప చేసే ప్రయత్నంలో.. సోదర సమానులైన అభిమానులను సావిత్రి ఎలా సంతృప్తి పరుస్తారన్నది ఆసక్తిగా మారింది.