అవతలోడు మోసం చేస్తేనే లడాయికి దిగినోళ్లమ్,
నమ్మి అధికారం ఇస్తే నెత్తి నేక్కి కూసుంటా అంటే బరాబర్ నిలదీస్తం

ప్రాణాలు పోతున్నాయ్,కాపడండ్రా అంటే రాజకీయలంటార్రా బద్మాష్ గళ్ళారా?

శ్రీదేవి, రుక్మిణి(ప్రీతి), వణిత. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు. నటి మంజుల, విజయ్ కుమార్ కూతుళ్లు. ఇందులో.. శ్రీదేవి మాత్రమే గ్లామరస్ హీరోయిన్ గా సక్ససె అయింది. ఇప్పటికీ టీవీ తెరపై సందడి చేస్తోంది. ఈ ముగ్గురిలో పెద్దఅమ్మాయి అయిన వనిత.. లేటెస్ట్ గా.. 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. దేవి సినిమాలో ప్రధాన పాత్రలో భక్తురాలిగా నటించిన వనితా విజయకుమార్ గుర్తుందా. ఆమె.. 40 యేళ్ళ […]

పవన్ కల్యాణ్, అలీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అది ఒకప్పుడు.  పవన్ ఉన్న సినిమాల్లో అలీ ఉండాల్సిందే. అలీకి సినిమాల్లేకపోయినా.. పవన్ కల్యాణ్ తన సినిమాలతో బూస్ట్ ఇచ్చాడు. పవన్ హిట్లతో… పవన్ ఇచ్చిన సపోర్ట్ తో.. తన టాలెంట్ కలుపుకుని..  అలీ ఎప్పుడూ అభిమానులను అలరిస్తూ వచ్చాడు. ఐతే.. రాజకీయాల్లో పవన్ యాక్టివ్ అయ్యాక క్యారమ్స్ మారిపోయాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో… అలీ వైసీపీలో చేరి […]

టీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే హైదరాబాద్ లోని పలు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవరన్ , గణేశ్ గుప్తా వీరిలో ఉన్నారు. ఇపుడు ఈ లిస్టులో… మహ్మద్ మెహమూద్ అలీ కూడా చేరిపోయారు. 

ఇంకెన్ని హార్ట్ బ్రేకింగ్ దారుణాలు చూస్తే గానీ.. మన ప్రభుత్వ వైద్యం బాగుపడుతుందో ఆ దేవుడికే తెలియాలి. థూ… వైద్యం అందిస్తున్న ఈ ప్రభుత్వాల బతుకు చెడ

జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎం చెప్పారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీలేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని […]

ప్రధానంగా మెంటల్ టెన్షన్ లేకుండా ఉన్నట్టయితే..ఇమ్యూనిటీ త్వరగా బూస్టవుతుందని చెప్పాడు సీఐ. ఆయనేమన్నాడో మీరే కిందవీడియోలో చూడొచ్చు. 

అత్యధిక జనాభా ఉన్న ఇండియాలో కరోనా జులై, ఆగస్ట్ నెలల్లో  పీక్స్ కు చేరుకుంటుందని చెబుతున్నారు. అప్పటికి కేసుల్లో అమెరికాను ఇండియా దాటిపోతుందని అంటున్నారు.

జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న రాజేష్‌ టచ్‌రివర్‌ ప్రకటించిన కొత్త సినిమా ‘సైనైడ్’. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరు మోసిన నేరస్థుడు, 20మంది యువతుల మరణానికి కారణమైన మానవ మృగం ‘సైనైడ్‌’ మోహన్‌ కథతో ఈ సినిమా రూపొందుతోంది. మిడిల్‌ ఈస్ట్‌ ప్రై.లి. పతాకంపై ప్రవాసీ పారిశ్రామికవేత్త ప్రదీప్‌ నారాయణన్‌ నిర్మించనున్నారు. ‘అత్యంత అరుదైన కేసులలో అరుదైన కేసు’గా కోర్టు పరిగణించిన అతడి కథను తెలుగు, […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..