జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహణంతో వారికి ఎటువంటి అశుభాలు సూచించటం లేదు. మిగతా రాశులవాళ్లు కొద్దిరోజుల పాటు అలర్ట్ గా ఉండాలి.

భారత్ తో చైనా ఘర్షణాత్మక వైఖరి కొనసాగిస్తున్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కోవడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించుకోవాలి.

నెటిజన్లు ఈ సంఘటన తమను కలచివేసిందంటూ పోస్టులు పెట్టారు. ప్రభుత్వ పథకాలు వందేళ్ల వృద్ధులకు ఇంటివరకు చేరడం లేదని అన్నారు. మనసు చివుక్కుమనే వీడియో మీరూ చూడండి

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్లగణేశ్ కు కరోనా సోకింది. వైరస్ లక్షణాలు బయటపడటంతో.. ఆయన ప్రైవేటు హాస్పిటల్ లో టెస్టులు చేయించుకున్నారు. ఐతే.. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బండ్లగణేశ్ కొద్దిరోజుల కిందటే రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకున్నారు. ఫిలిం ఇండస్ట్రీ వైపు టర్న్ తీసుకున్నారు. లాక్ డౌన్ టైమ్ లో సైలెంట్ అయ్యారు. సినీ ప్రముఖులు, ప్రభుత్వంతో జరిగిన షూటింగ్ చర్చల్లో పాల్గొన్నారు. తాజాగా కరోనా లక్షణాలతో […]

నీ నటన ప్రత్యేకం..నీ జీవితం ఆదర్శం… నీ ఎదుగుదల మాకు ఒక పాఠం…కానీ నీ ముగింపు మాత్రం మాకు….అర్థం కానిది…పోయిరా… సుశాంత్

ఆనాడు తెలంగాణ ఉద్యమం. డెస్టినీ డిసైడర్ లాంటి టైమ్ లో.. తెలంగాణ ప్రజల గొంతును వినిపించి స్వరాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది వీ6 న్యూస్. ఈనాడు కరోనా ఆపత్కాలం.  ఫ్యూచర్ ఉంటుందో ఉంటుందో తెలియని ఈ టైమ్ లోనూ.. తెలంగాణ ప్రజల ఆరోగ్య హక్కును కాపాడేందుకు బాధితుల తరఫున గొంతుకై నిలుస్తోంది వీ6 న్యూస్ – వెలుగు పేపర్. ఐనా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా అనిపించడం లేదు. […]

ఏస్ యాక్ట్రెస్ తమన్నా భాటియా.. ఇటీవలే హలో యాప్ లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు బదులిచ్చింది. తమన్నా చెప్పిన ఆన్సర్ ఇన్ స్పైరింగ్ గా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తమన్నా చెప్పిన సీక్రెట్ మంత్రాస్. తమన్నా మాటలే ఆమె కెరీర్ పై పెంచుకున్న అభిమానం ఎంతో చెప్పకనే చెబుతున్నాయి. కెరీర్ ను ఎంచుకునేముందు.. పనిపై డెడికేషన్ మస్ట్ గా ఉండాలనే […]

కొన్ని కాంబినేషన్లు.. వినగానే.. ఆకట్టుకుంటాయి. కొన్ని కాంబినేషన్లను పదే పదే వెండితెరపై చూడాలనిపిస్తుంది. కొన్ని కాంబినేషన్లు… సెట్ కాగానే.. బాక్సాఫీస్ బిజినెస్ రికార్డుల దుమ్ము దులుపుతుంది. అలాంటి కాంబినేషనే… బాలకృష్ణ – బోయపాటి శ్రీను అని చెప్పొచ్చు. రౌద్రపాత్రల్లో బాలకృష్ణను చూడటానికి హీరోలకు అతీతంగా అభిమానులకు ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే బాలయ్య అలాంటి పవర్ ఫుల్ రోల్స్ కు పెట్టింది పేరు. సింహా, లెజెండ్ లో సరికొత్త బాలయ్యను చూపించాడు బోయపాటి […]

పాడటం ఓ కళ. పాడరాకపోయినా పాడటం సాహసం. ట్రోలింగ్ చేస్తారని తెలిసినా పాటపాడటం.. తెగింపు. ఆ తెగింపు నిండుగా ఉన్నోడే యువరత్న నందమూరి బాలకృష్ణ. పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్ గా అభిమానులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ నటించిన క్లాసిక్ సినిమా జగదీకవీరుడు సినిమాలోని.. ఎవర్ గ్రీన్ క్లాసిక్ సాంగ్ శివశంకరీ.. శివానంద లహరీ. ఈ పాటను పాడే సాహసం కూడా ఎవరూ చేయరు. మహానుభావుడు ఘంటసాల […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..