సత్తి సోలోగా 15 నిమిషాలు కష్టపడి.. 5 నిమిషాల స్కిట్ కనిపిస్తే.. చాలు.. బోలెడన్ని డబ్బులు జేబులో వచ్చిపడేవి. కానీ.. ఇపుడు సీన్ మారిపోయింది. 

ఏ సంస్థ అయినా.. లాభాలే పరమావధి. బంగారమని తెచ్చుకున్న బిత్తిరి సత్తి… టీవీ9కు మూడు నెలలకే బరువయ్యాడు. అతడికి ఇచ్చే పేమెంట్ ఆ స్థాయిలో ఉంది.

ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఫోన్ సంభాషణ ఒకటి బయటికొచ్చింది. ఆ వీడియో చూసి మీరూ జాగ్రత్తలు తీసుకోండి.

మారుతి రావు రాసిన అమృత ప్రణయ గాథ అనేది తన కథకు పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్ అవుతుందని వర్మ చెప్పారు. తీవ్రమైన భావోద్వేగాలతోనే మర్డర్ ఉంటుందని చెప్పారు.

ఈ కథలో బాధితురాలిగానే అమృ త ఉంటుందని..  ఓ తండ్రి సెంట్రిక్ గానే కథ నడుస్తుందని నచ్చజెప్పేందుకు ట్రై చేస్తున్నట్టు సమాచారం.

మిస్టర్ రామ్ గోపాల్ వర్మ… ఒక స్త్రీని గౌరవించటానికి మీకు విలువలు నేర్పించే తల్లి లేనందుకు నేను జాలిపడుతున్నాను.

ఎన్ని గోలీలు ఎన్నిసార్లు వాడాలన్నది డాక్టర్లు చెబుతారు. కాబట్టి.. వైరస్ మందు ఫ్యాబిఫ్లూ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత.. ఓ ఏడువేలు ఖర్చుపెట్టుకుంటే.. వైరస్ లోడ్ ను శరీరంలో బాగా తగ్గించుకోవచ్చు. కరోనా నుంచి బయటపడొచ్చు

ఇపుడు అంతా ఓటీటీ ట్రెండ్ కొనసాగుతోంది. అమృతారామమ్ మూవీతో మూవీ మేకర్స్ అంతా ఓటీటీ ప్లాట్ ఫామ్ వైపు చూస్తున్నారు. రీసెంట్ గా అమేజాన్ ప్రైమ్ లో కీర్తి సురేష్ పెంగ్విన్ మూవీకి రెస్పాన్స్ బాగుంది. లక్షలాది మంది ఓటీటీలో పెంగ్విన్ థ్రిల్లర్ ను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూవీ టాక్ కూడా బాగుండటంతో… ఇంట్లో ఉండి ఫ్యామిలీతో చూడటం మంచి టైమ్ పాస్ గా ఉంటుందని చెబుతున్నారు. ఇదే […]

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు వి.హనుమంతరావుకు కరోనా వ్యాధిబారిన పడ్డారు. ఆయనకు క‌రోనా వైర‌స్ సోకింది. VH కు కరోనా నిర్ధారణ కావడంతో.. ఆయన్ను అపోలో హాస్పిటల్ లో చేర్పించారు కుటుంబసభ్యులు. వీహెచ్ తో పాటు ఉన్న అనుచరులు.. అందరూ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. క‌రోనా వైర‌స్ టైమ్ లోనూ… ఆయన వీహెచ్ పార్టీ తరఫున ప్రోగ్రామ్స్ లో చురుగ్గా పాల్గొన్నారు. గాంధీ హాస్పిటల్ దగ్గర ధర్నా […]

కేసీఆర్ ముందే ఎందుకు ప్రకటించలేదు.. కల్నల్ సంతోష్ అంత్యక్రియలు జరగకముందో.. జరిగిన తర్వాతో.. లేదా ఆయన ప్రాణత్యాగం చేసిన రోజే ప్రకటించొచ్చు కదా.. ఇంతలేట్ గా ఎందుకు ప్రకటించారు.. ప్రధాని మోడీ మీటింగ్ లో ఆయనకు జ్ఞానోదయం అయిందా.. ప్రధాని మోడీ ఆల్ పార్టీమీటింగ్ కు అటెండైతే తప్ప.. కేసీఆర్ కు సీరియస్ నెస్ తెలియలేదా.. బోర్డర్ లో జరిగిన సంఘటనను అప్పటివరకు సీఎం కేసీఆర్ పట్టించుకోలేదా.. అందుకే ఆయన […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..