#RRR… ఎందుకు చూడాలో చెప్పిన రాజమౌళి
ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎస్ఎస్ రాజమౌళి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్- RRR మూవీ మేకింగ్ వీడియో రిలీజైంది. అంచనాలను మించి.. మూవీ మేకింగ్ ఉంది. రాజమౌళి ప్లానింగ్… లొకేషన్స్… టేకింగ్.. షూటింగ్.. టెక్నీషియన్ల కష్టం… యాక్టర్ల పెర్ఫామెన్స్……