మెయిల్ మూవీ రివ్యూ : టచ్ మామూలుగా ఉండదు
(Source : Akhilesh Kasani FB) మెయిల్.. ఇదొకటి ఉంటదని పదో తరగతి ఒచ్చేదాకా తెల్వదు.. అసలు కంప్యూటర్ చెయ్యితోటి తాకింది సుతం పదోతరగతిలనే.. అదివరిదాంక నెట్ సెంటర్ కు పోవుడు రిజల్టు తెల్సుకునుడు తప్ప చెయ్యితోని ముట్టలే.. ఏడో తరగతి…