1

సైరా మూవీ విశేషాలను ప్రొడ్యూసర్ రామ్ చరణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి …ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మీడియాకు చెప్పారు. రికార్డులు, కలెక్షన్లు లెక్కలు వేసి సైరా మూవీ తీయలేదని హీరో రామ్ చరణ్ చెప్పాడు. ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసంచేస్తున్న కసరత్తులతో మ్యాన్లీగా , మీసాలు, కండలతో కనిపించాడు రామ్ చరణ్. మూవీ రేంజ్ ఏంటో అప్పుడే చెప్పలేమని అన్నారు. ఎంతడబ్బు వస్తుంది అని మాత్రం లెక్క చూసుకుని […]

చిరంజీవి నటించిన అత్యంత భారీ ప్రతిష్ఠాత్మక సినిమా సైరా నరసింహారెడ్డి అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. మెగా స్టార్ చిరంజీవి.. మైండ్ బ్లోయింగ్ అండ్ ఆల్ టైమ్ అల్టిమేట్ పెర్ఫామెన్స్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. తెలుగుతో పాటు.. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైరా ఒకేసారి విడుదలవుతోంది. సాహో తర్వాత ఓ సౌతిండియన్ సినిమా జాతీయ స్థాయిలో విడుదల అవుతుండటం… చిరంజీవి, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, నయనతార, […]

బిగ్ బాస్ 3 సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి ఇలా వచ్చి.. అలా ఎలిమినేట్ అయిపోయింది. నామినేట్ అయినప్పుటే..ఆమె ఎగ్జిట్ ను అందరూ ఊహించారు. ఐతే… ఫస్ట్ టైమ్ నామినేట్ అయినవాళ్లే ఎలిమినేట్ అయిపోతున్నారన్న బిగ్ బాస్ 3 ఆనవాయితీ … శిల్పా ఎగ్జిట్ తో మరోసారి ప్రూవ్ అయింది. గత రెండు సీజన్లలో మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినవారు గట్టి పోటీ […]

విశాల్ యాక్షన్ మూవీ టీజర్ లో బీచ్ లో 2 పీస్ బికినీతో కనిపించిన బ్యూటీ తమన్నా అనే అందరూ అనుకుంటున్నారు. వైట్ స్కిన్ కావడంతో… వామ్మో తమ్మూ బేబీ బాగా రెచ్చిపోయిందిగా అనుకుంటున్నారు. ఊహల్లో తేలిపోతున్నారు. కానీ.. చిలకపచ్చు రంగు 2 పీస్ లో కనిపించింది తమన్నా కాదు. ఆమె పూరీ ఆకాంక్ష. ఆకాంక్ష పూరీ ఓ స్టార్ మోడల్. బాలీవుడ్ లో కేలండర్ గాళ్స్ మూవీతో ఇంట్రొడక్షన్ […]

విశాల్ యాక్షన్ సినిమాలో తమన్నా బికినీ వేసిందనే వార్త హాట్ న్యూస్ అయిపోయింది. గ్రీన్ కలర్ 2 పీస్ వేసుకుందనే న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఐతే.. అది పుకారు మాత్రమే అని మూవీ స్టిల్స్ చెబుతున్నాయి. ఆ ఫొటోల్లో థైస్ వరకు ఫుల్ గా కవర్ చేసిన గ్రీన్ కలర్ డ్రెస్ లోనే తమన్నా ఉంది. సో.. గ్రీన్ కలర్ టూ పీస్ బికినీ ఫొటో మార్ఫింగ్ చేసిన […]

సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ అయిన ప్రగతి భవన్‌ లో జరిగిన సంఘటన రాష్ట్రమంతా హాట్ టాపిక్ అయింది. క్యాంప్ ఆఫీస్ లో ఉండే 9 పెంపుడు కుక్కల్లో హస్కీ అనే కుక్క ఇవాళ చనిపోయింది. దాని వయసు 11 నెలలు. పదో తేదీన కుక్క హస్కీ జబ్బుపడింది. క్యాంప్ ఆఫీస్ లో ఉండే కుక్కల హ్యాండ్లర్ ఆసిఫ్ ఆలీఖాన్ దానికి ప్రాథమిక చికిత్స చేశాడు. బహదూర్ పురా ఏరియాకు […]

చలాన్లు పోయి.. హెల్మెట్లు వచ్చాయి. రాచకొండ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు యూటర్న్ తీసుకున్నారు. చలాన్లు భారీగా పెంచి చంపేస్తున్నారురా బాబోయ్ అనుకుంటున్నవారికి గుడ్ న్యూస్ చెప్పారు. కొద్దిరోజుల పాటు చలాన్లకు బ్రేక్ వేస్తున్నట్టు చెప్పారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. డీజీపీ, రాచకొండ కమిషనర్ ఆదేశాలతో ఈ నిర్ణయం అమలుచేస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. చలాన్లు వేయకుండా.. రూల్స్ పాటించని వారితో వాటిని పాటించేలా చేస్తున్నామని చెప్పారు పోలీసులు. హెల్మెట్ లేనివారితో […]

యురేనియం ప్రకృతి సహజ సిద్ధంగా భూమిలో, నీటిలో లభించే అణుధార్మిక రసాయన మూలకం. ఇది మూడు ఐసోటోపుల మిశ్రమం. దీనిని అణ్వాయుధాలలో, అణురియాక్టర్లలో ఇంధనంగా వాడుతారు. ప్రకృతిలో యురేనియం ప్రధానంగా మూడు రూపాలలో లభిస్తుంది. అవి యూ 238, యూ 235, యూ 234, యూ 235 అనేది అణురియాక్టర్లు అణ్వాయుధాల్లో వాడే అతి ముఖ్యమైన ఇంధనం. భూమి పొరల్లో 2-4 పార్ట్‌ మిలియన్‌గా లభిస్తుంది. భారత్‌లో ప్రధానంగా మేఘాలయ, […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..