రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె దాదాపు 50 రోజులకు దగ్గరైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు సహా సకల జనుల సమ్మె జరిగింది 42 రోజులు మాత్రమే. అంటే..ఇప్పుడు  ఆ రికార్డ్ ను బద్దలు కొట్టి ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారన్నమాట. ఆర్టీసీ కార్మికుడు అంటనే… సగటు జీతగాడు. సెప్టెంబర్ నెల నుంచే వీరికి జీతాల్లేవ్. అక్టోబర్, నవంబర్ నెలలకు కూడా జీతాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. […]

నటి సన తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా తెలిసిన యాక్ట్రెసే. సమీర కూడా టీవీ సీరియల్స్ చూసేవాళ్లకు బాగా పరిచయం ఉన్న ముఖమే. వీళ్లిద్దరు ఇపుడు అత్తా కోడళ్లయ్యారు. సన , సయ్యద్ సదుద్దీన్ ల కుమారుడు సయ్యద్ అన్వర్ తో, సమీరా షరీఫ్ నిఖా హైదరాబాద్ లో బంధు మిత్రుల సమక్షంలో నవంబర్ 10వ తేదీ రాత్రి జరిగింది. సమీర- అన్వర్ లు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తెలుగు టీవీ […]

రామజన్మభూమి కేసులో అత్యంత సంచలనమైన.. అదే సమయంలో.. కోట్లాది మందికి ప్రజామోదమైన తీర్పును ఇచ్చింది సీజేఐ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం. ఇన్నాళ్లు వివాదాస్పదమైనదిగా పేరు పడ్డ రామజన్మభూమి మందిర్-మసీద్ ఉన్న 2.7 ఎకరాల భూమి రామజన్మభూమిగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. శతాబ్దాలుగా నలుగుతూ.. ముస్లిం రాజుల పాలనలో ధ్వంసమైన చరిత్రను సుప్రీం ధర్మాసనం ఎలా తేల్చగలిగింది.. ఈ చిక్కుముడిని ఎలా విప్పగలిగింది […]

టాలీవుడ్ స్వీటీ అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటించిన కొత్త సినిమా నిశ్శబ్దం టీజర్ విడుదలచేశారు. అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. నిశ్శబ్దం మూవీ హారర్, సస్పెన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా. ఆ జానర్ కు తగ్గట్టుగా మ్యూజిక్, కెమెరా వర్క్ బాగున్నాయి. అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ కూడా మెప్పిస్తుంది. పలు ఫ్రేముల్లో సన్నగా కనిపించే అనుష్కను […]

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సంచలన హత్య జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ ఆఫీస్ లో తహశీల్దార్(ఎమ్మార్వో)విజయారెడ్డిని దారుణంగా హత్య చేసి చంపేశాడు ఓ దుండగుడు. ఆఫీస్ లో తహశీల్దార్ తో పని ఉంది.. మాట్లాడాలి అంటూ లోపలికి వెళ్లిన దుర్మార్గుడు…. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశాడు. తహశీల్దార్ కు నిప్పంటించి ఆ మంటల్లో కాలిన నిందితుడు పారిపోతూ కొద్దిదూరంలోనే పడిపోయాడు. ఆమెను కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరు […]

1

మంగ్లి అలియాస్ సత్యవతి. వీ6 న్యూస్ ఛానెల్ లో పొలిటికల్ సెటైర్ ప్రోగ్రామ్ తో పాపులరైన మంగ్లి.. సింగర్ గానూ ప్రూవ్ చేసుకుంది. మైక్ టీవీ, మంగ్లీ టీవీ ఛానెళ్లలో.. బతుకమ్మ, సంక్రాంతి , తెలంగాణ పాటలతో తన ప్రజాదరణను అంతకంతకూ పెంచుకుంటోంది. సింగర్ గా ఆమె పాడిన పాటలు.. యూ ట్యూబ్ లో హాట్ కేకులు. సినిమాల్లోనూ ఆమె పాటలు పాడుతోంది. ఇపుడు హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంటోంది. […]

సోషల్ మీడియాలో లీకులతో కిక్కు దొబ్బింది కానీ.. ఈవారం బిగ్ బాస్ లో సంచలనమే నమోదైంది. అచ్చ తెలంగాణ ఆడపడుచు, టఫ్ కాంపిటీటర్ అనిపించుకున్న శివజ్యోతి బిగ్ బాస్ 14 వారంలో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఇక మిగిలింది పైనల్ వారమే. వారం రోజులే మిగిలి ఉండటం.. ఐదుగురు టఫ్ కంటెస్టెంట్స్ వరుణ్, రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, ఆలీరెజా, శ్రీముఖి రేసులో ఉండటంతో.. ఆసక్తి మరింత […]

రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచలనం. బయోపిక్ లు, రియల్ ఇన్సిడెంట్లతో సినిమాలు తీసి వివాదాలతో సంచలనం రేపుతుండటం ఆయనకు అలవాటుగా మారిపోయింది. ఇదే పద్ధతిలో బాక్సాఫీస్ దగ్గర విజయాలను కూడా ఆయన అందుకుంటున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయినా… టేకింగ్ పరంగా చాలా తక్కువ విలువలతో రూపొందినట్టు విమర్శలు మూటగట్టుకుంది. కానీ… కమ్మరాజ్యంలో కడప రెడ్లు మాత్రం చాలా బెటర్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్టు ట్రైలర్ […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..