తెలంగాణ కమెడియన్లు బిత్తిరి సత్తి-సదన్న పాట.. Bithiri Sathi – Sadanna

http://www.kekanews.com/

తెలుగు ప్రేక్షకులను అప్పట్లో ఆకట్టుకున్న బిత్తిరి సత్తి.. ఇటీవల తన నవ్వుల్ని మరింతగా పంచుతున్న సదన్న ఇద్దరూ కలిసి ఓ పాటేసుకున్నారు.

తెలంగాణ స్టైల్ డిఫరెంట్ కామెడీకి కేరాఫ్ వీళ్లిద్దరూ.

అలాంటి వీళ్లిద్దరూ కలిసి నవ్వుల రైడ్ చేశారు ఈ పాటలో.

అన్న సత్తికి.. పెళ్లి కావడంలేదట. సత్తి టెన్షన్ తగ్గించేందుకు తమ్ముడు సదన్న సలహాలు ఇస్తున్నాడు. ఈపాటలో ఉన్న విశేషమేంటో మీరే చూడండి.

చాన్నాళ్లకు ఇద్దరు మంచి .. అందునా తెలంగాణ బ్రాండ్ కమెడియన్లు కలిసి చేసిన పాట.. బాగానే ఆకట్టుకుంది.  Worth Watch. Enjoy.

 

(Visited 63 times, 1 visits today)