సఫారీల ఫినిషింగ్ టచ్ సూపర్.. WC23 లీగ్‌కు విజయంతో వీడ్కోలు
ఇక ఆఫ్ఘానిస్థాన్లో బౌలింగ్ లో మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ కు ఒక వికెట్ దక్కింది.
ఇక ఆఫ్ఘానిస్థాన్లో బౌలింగ్ లో మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ కు ఒక వికెట్ దక్కింది.
తమిళంలో వచ్చిన 96 మూవీని మర్చిపోవటం అంత ఈజీ కాదు. ఈ సినిమాలో జూనియర్ జానుగా నటించి అందరి మతి పోగొట్టింది గౌరీ కిషన్(Gouri Kishan). క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో మైండ్ బ్లాంక్ చేసింది ఈ పిల్ల.. అందుకే 96…
keerthy suresh : మహానటి ఫేమ్ కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచింది. ఇన్ని రోజులు పక్కింటి అమ్మాయి లాగా చాలా సాప్ట్‌గా కనిపించే ఈ కళావతి(keerthy suresh).. ఇప్పుడు యమ హాట్‌గా మారింది. ఒక్కో ఫొటో అరాచకం అన్నట్టుగా ఉంది.…
గెలిస్తే.. సంపాదించుకుంటాం.. ఓడిపోతే కనిపించకుండా పోతాం.. ఇదీ టీడీపీ ఎమ్మెల్యేల తీరు.. ముఖ్యంగా పెదకూరపాడులో 2019 ఎన్నికల్లో ప్రజల చేతిలో చావుదెబ్బ తిన్న కొమ్మాలపాటి శ్రీధర్.. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ఈ మూడేళ్లలో నియోజకవర్గం ప్రజలు అభివృద్ధి అంటే ఏమిటో…
బోయపాటి సినిమాతో "భద్ర" మీరా జాస్మిన్ మళ్లీ రీఎంట్రీ
మెగాస్టార్ ఆచార్యలో ఐటం సాంగ్ చేసింది రెజీనా కసాండ్రా. చిరంజీవి కోసమే ఐటమ్ చేశాననీ.. మళ్లీ చేయనని చెప్పిందామె. ఈపాటలో ఆమె డ్యాన్స్ ప్యాన్స్ అందరికీ కిర్రెక్కిస్తోంది.
ఊ అంటావా మామా ఊఊ అంటావా అంటూ.. మలి కెరీర్ ను ఐటమ్ పాటతో మొదలుపెట్టి.. తన రెండో ఇన్నింగ్స్ కు అన్ స్టాపబుల్ కిక్ స్టార్ట్ ఇచ్చేసింది సమంత.
రాధే శ్యామ్ ట్రైలర్ ఎలా ఉందంటే..?
ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ మూవీపై క్రేజ్ ను భారీగా పెంచేశాయి. జనవరి 14న రాధేశ్యామ్ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.
బీచ్ లో అందాల విందుతో కుర్రకారు ఒళ్లంతా వగల మత్తు చల్లడంలో ఇలియానా ఆరితేరింది.