భరతుడిగా అల్లు అర్జున్ కూతురు అర్హ
Allu Arha Plays Bharata Role in Shakunthalam
మన దేశానికి భారత దేశం అనే పేరు వచ్చింది భరతుడు అనే రాజు వల్లే.
మహాభారతంలోని ఆదిపర్వంలో వచ్చే కథ ఇది. శకుంతల పర్వంలోని కీలక ఘట్టాలతో శాకుంతలం సినిమా తీస్తున్నారు దర్శకుడు గుణశేఖర్.
స్వీయ ప్రొడక్షన్ లో.. సినిమాను రూపొందిస్తున్నారు.
టైటిల్ రోల్ ను స్టార్ హీరోయిన్ సమంత చేస్తోంది. మలయళ నటుడు దేవ్ మోహన్ మెయిన్ మేల్ లీడ్ రోల్ చేస్తున్నారు.
మూవీలో ప్రిన్స్ భరతుడిగా అర్హ కనపిించబోతోంది. ఈ విశేషాన్ని రీసెంట్ గా జనానికి అప్ డేట్ చేశారు మూవీ టీమ్.
అల్లు రామలింగయ్య.. అల్లు అరవింద్..అల్లు అర్జున్ తర్వాత.. వారి కుటుంబం నుంచి టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న నాలుగో తరం ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకోబోతోంది అల్లు అర్జున్-స్నేహా రెడ్డిల ముద్దుల తనయ.
అర్హకు ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ kekanews.com